మానవత్వం చాటుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

0
48

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నెల్లూరు ఆర్.డి.ఓ.హుస్సేన్ సాహెబ్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ,కరోనా వైరస్ ఉధృతమవుతున్న దృష్ట్యా ప్రజలందరూ స్వీయ నిర్భంధాన్ని పాటిస్తూ, ఇళ్లకే పరిమితమవ్వాలని కాకాణి పిలుపు నిచ్చారు.ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి, పరిష్కరించడానికి కృషి చేస్తానన్న ఎమ్మెల్యే కాకాణి……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here