ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీ సత్యసాయి సేవ సమితి వారి ఉచిత భోజనం పంపిణీ

0
109

నెల్లూరు, డిసెంబర్‌ 02 : నెల్లూరు నగరంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు శ్రీ సత్యసాయి సేవ సమితి వారు రోగులకు సహాయంగా ఉండే సహాయకులకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నారు.ఈ కార్యక్రమం 365 రోజులు నిర్వహిస్తున్నామని సత్యసాయి సేవా సంఘం వారు తెలియజేశారు. సోమవారం వీరి శెట్టి హజరత్ బాబు వివాహం దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం హోటల్ మురళి కృష్ణ వీర శెట్టి హజరత్ బాబు రోగులకు ఉచితంగా భోజన అందజేశారు. ఈ కార్యక్రమంలో నలబోతు బలరాముడు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here