బెజవాడ ఓబుల్ రెడ్డికి ఎంపీ ఆదాల శ్రద్ధాంజలి

0
115

నెల్లూరు, అక్టోబర్‌ 24 : తెలుగుదేశం సీనియర్ నేత బెజవాడ ఓబుల్ రెడ్డి పార్థివదేహానికి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగుదేశం సీనియర్ నేత బెజవాడ ఓబుల్ రెడ్డి బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు. ఆయనతోపాటు విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి కోటేశ్వర్ రెడ్డి, నరసింహారావు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here