ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ ఏర్పాటుపై హర్షం

0
112

-వైకాపా రాష్ట్ర విద్యార్థి నేత విశ్వరూప

నెల్లూరు, నవంబర్‌ 05: నెల్లూరు రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలోని విద్యార్థులందరూ ముక్తకంఠంతో హర్షిస్తున్నారని,ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ చేస్తున్నటువంటి మోసాలకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర వైకాపా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి సర్వేపల్లి విశ్వరూపచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో డిగ్రీ ,మెడికల్ ,డెంటల్, అగ్రికల్చర్ మొదలైనవి ఉన్నత విద్యా కమిషన్ ఎందుకు వస్తాయి, ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 73 పాయింట్ 66శాతం అలాగే ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్తీర్ణత 87శాతం కానీ ప్రైవేటు కళాశాలల్లో రాష్ట్రంలో 1153 డిగ్రీ కళాశాలలో 30శాతం మాత్రమే ఉత్తీర్ణత తుది పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులు 40శాతం ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్తీర్ణత శాతం 57శాతం అదేవిధంగా ప్రమాణాలు పాటించని డిగ్రీ కాలేజ్ 500 అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు 200 రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక అంచనా వేసి మొత్తం మూసివేసిన కాలేజీలు 700 గా నిర్ణయం తీసుకుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి విద్యా కమిటీ నివేదికను సమర్పించడం జరిగిందని తెలిపారు. యొక్క నివేదికలో ఎక్కువ శాతం విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించిన వారు ఉన్నారు ,కాగ 40 ఏయడెడ్ కళాశాల లో 20%తక్కువ వున్నవు గా అడ్మిషన్లు ఉన్నాయని తెలిపింది13,ప్రభుత్వ కాలేజీ లను మంజూరు చేసి చేతులు దులుపుకుందని, కమిటీ మరింత మెరుగైన విద్యను అలాగే కళాశాలలో ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి మరింత మంచి పేరు వస్తుందని కోరుతూ గత సర్కారులో 13 కాలేజీలు మంజూరు చేశారని పేర్కొన్నారు. వాటికి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయలేదన్నారు. సంబంధించి ఎటువంటి నివేదిక అందని కారణంగా ఆ కమిటీని రద్దు చేశారని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here