పేదలకు దుప్పట్లు పండ్లు పంపిణీ

0
32

నెల్లూరు, పిబ్రవరి 08 : నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవనం నందు ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జిల్లా కమిటీ ఎంపిక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరిస్తూ పేదలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. క్రింది విధంగా జిల్లా కమిటీని ఎంపిక చేయడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు పట్టపు శీనయ్య ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here