23,24 వార్డులో పలు శంకుస్థాపనలు… కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

0
75

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్లో వార్డు సచివాలయాన్ని ప్రారంభించి, 24వ్ డివిజన్ లోని వేదాయపాలెం గేటు రోడ్డు దగ్గర రోడ్డు ప్యాచ్ వర్కులకు శంకుస్తాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అడిషనల్ కమీషనర్.
ఏ రాష్ట్రంలో జరగని విధంగా నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ, మహిళల భద్రత గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి . గత ప్రభుత్వంలో ప్రజలు కార్యాలయాల చుట్టు తిరిగి, ప్రజలుపడే ఇబ్బందులు గుర్తించి ప్రజలవద్దకే పాలన తీసుకురావల్లన్న ఉదేశంతో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ సచివాలయాలను ప్రారంభించటం ఎంతో గొప్ప విషయం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here