వెన్నెలకంటి రాఘవయ్య జయంతి వేడుకలు

0
64

ఈరోజు శ్రీ పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య 123 వ జయంతి సందర్భంగా నెల్లూరు బోసుబొమ్మ దగ్గర గల వెన్నెలకంటి రాఘవయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆనంతరం పేదలకు 200 మందికి విజయ డైరీ వారి మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరిగింది. తరువాత ఏర్పాటు చేసిన సభలో మన SC/ST గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లం వేణు గోపాల్ AD(agri) సభనుద్దీసించి వెన్నలకంటి రాఘవయ్య త్యాగాలను కొనియాడారు.జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది . ఈ కార్యక్రమంలో బూదురు కేశవరావు ,సభాధ్యక్షులు గా వ్యవహరించగా, కరుణాకర్ అతిధులను వేదిక పైకి ఆహ్వానించారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here