మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఆతీక్ అహ్మద్ అకాల మరణం

0
141

నెల్లూరు నగరంలోని మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఆతిక్ అహ్మద్ శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మృతి చెందారు, ఈయన మరణ వార్త విని ఆయన సోదరి మరణించినట్లు తెలుస్తోంది, ఆథిక్ అహ్మద్ భార్య, కుమారుడికి కరోనా చికిత్స జరుగుతున్నట్లుగా తెలుస్తోంది, గత రాత్రి గుండెపోటుతో మరణించిన న్యాయమూర్తి అతిఖ్ అహ్మద్ మృతి పట్ల జిల్లా న్యాయవాదులు బాధాతప్త హృదయాలతో తమ సంతాపాన్ని తెలియజేశారు…. జిల్లాలోని న్యాయవాదులను ఆయన ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు…. ఓ మంచి న్యాయమూర్తి ని కోల్పోవటం బాధాకరం అని బార్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.