పెనుబర్తి గ్రామం జడ్పీ హైస్కూల్ లో సైకిళ్లు పంపిణీ చేసిన .. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

0
181

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి గ్రామ జడ్పీ హై స్కూల్ లోని విద్యార్థులకు నెల్లూరు రూరల్ కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతులమీదుగా సైకిళ్ళు పంపిణీ చేసారు. ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు అంకిత భావంతో, చిత్త శుద్ధితో పని చేస్తుంటడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. నెల్లూరు రూరల్ కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతుల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తా. నెల్లూరు రూరల్ కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. అధికారులను కోరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here