నెల్లూరు బిగ్ బజార్ లో మెట్రోలాజి దాడులు

0
177

*నెల్లూరు బిగ్ బజార్ లో లీగల్ మెట్రోలజి, కంట్రోలర్ శాఖా అధికారుల మెరుపు దాడులు…..*

కార్పొరేట్ షాపింగ్ మాల్ లో ఒక రూపాయ తక్కువగా వస్తుందని వెళ్ళారో మీ జోబుకు చిల్లే….

నిన్న నాగేంద్ర అనే ఒక వినియోగదారుడు MGB మాల్ లో ఉన్న బిగ్ బజార్ షాపింగ్ కు వెళ్లి PARK AVENUE BEER SHAMPOO కొన్నాడు దాని మీద MRP RS.250 ఉండగా బిల్లింగ్ 260 వేసాడు. వెంటనే అప్రమత్తమైన నాగేంద్ర ఆస్రా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు సుధీర్ శివలంకి ఇచ్చిన సలహాల మేరకు లీగల్ మెట్రోలోజి అధికారి ఇన్స్పెక్టర్ సాయి శ్రీకర్ కి విషయం తెలపగా ఈ రోజు వాళ్ళ శాఖకు చెందిన అధికారులను వినియోగదారుల లాగా పంపించి అదే షాంపూను కొంటూ మరికొన్ని నిత్యావసర సరుకులు కొన్నారు. కొన్న అధికారులు విస్తుపోయారు. అన్ని నిత్యావసర వస్తువుల పై ఎక్కువ ధరకు అమ్ముతున్నారని తెలిసి లీగల్ మెట్రోలోజి డిప్యూటీ కంట్రోలర్ థామస్ రవికుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సాయి శ్రీకర్ దాడులు చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here