నెల్లూరు నెక్లెస్ రోడ్డు వద్ద యువకుని హత్య

0
118

నెల్లూరు నెక్లెస్ రోడ్డు సమీపంలో దారుణం. శివ అనే యువకుడు దారుణ హత్య .బీర్ బాటిల్స్ తో దాడి చేసి హతమార్చిన దుండగులు. నెల్లూరు నగరంలోని మూలపేట నీలగిరిసంగం వాసి శివ గా గుర్తింపు.
– విచారణ చేపట్టిన పోలీసులు, ఘటనా ప్రాంతంలో మద్యం సీసాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here