ధన్వంతరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ

0
53

నేడు ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ నెల్లూరు శాఖ అద్వర్యం లో కరోనా లాక్ డౌన్ వల్ల నిరు పెదలైన బ్రాహ్మణులకు 50 కుటుంబలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు. అందించారు.బ్రాంచ్ ఇంచార్జ్ P.రామచంద్ర రావు మాట్లాడుతూ కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కడు పేదలకు నేడు మా ఫౌండేషన్ ద్వారా 50 మందికి 16 రకరకాల నిత్యావసర వస్తువులు.5 రకాల కూరగాయలు అందించామని. పేద బ్రాహ్మణులకు ఈ సేవ చేసే అవకాశం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయప్రసాద్.C. ఇందిరా దేవీ.S. ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here