కోటంరెడ్డి సోదరులను పరామర్శించిన ఉపముఖ్యమంత్రి

0
186

కోటంరెడ్డి సోదరులను పరామర్శించిన ఉపముఖ్యమంత్రి , రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ల తల్లి సరళమ్మ మృతికి సంగం మండలంలోని పడమటిపాలెంలో ని వారి నివాసంలో సంతాపం తెలిపిన ఉపముఖ్యమంత్రి , రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ . అనంతరం కోటంరెడ్డి సోదరులు శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి లను పరామర్శించారు.