పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం వరం

0
166

బ్రేకింగ్ న్యూస్….. కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి… నిర్మల సీతారామన్ ప్రెస్ మీట్

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన పథకం కింద లక్షా 70 వేల కోట్ల ఆర్థిక సహాయం

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సందర్భంగా పనిచేస్తున్న వైద్య అధికారులు. నర్సులు. ఆశా వర్కర్లకు యాభై లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పించటం.

పేద కుటుంబాలకు మూడు నెలల వరకు ఉచితంగా రేషన్ 10 కిలోల పప్పు 10 కిలోల బియ్యం అందిస్తాం.

పేదలకు వెంటనే బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తాం

దేశ ప్రజలకు పూర్తిగా ఆహార భద్రత

ఉపాధి హామీ ఐదు ఐదు కోట్ల మంది కూలీలకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున బ్యాంకులో నగదు చేస్తాం.

వితంతువులకు వికలాంగులకు వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తాం

పీఎం కిసాన్ రైతులకు ఇప్పటికే ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం మొదటి విడతగా మరో 2000 వారి ఖాతాలో నగదు జమ చేస్తున్నాం

ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల ఇస్తాం…

జనసేన ఖాతాలో ఉన్న మహిళలకు మూడు నెలల పాటు ఐదు వేల రూపాయలు నగదు జమ చేస్తాను

పొదుపు మహిళలకు మహిళకు 10 లక్షల నుండి 20 లక్షల వరకు పెంపు షూరిటీ లేకుండా రుణాలు

ఉజ్వల పథకం ఎనిమిది కోట్ల 30 లక్షల మందిమహిళలకు లబ్ది

దేశవ్యాప్తంగా చిన్న వేతన ఉద్యోగులు ఊరట ఇచ్చే నిర్ణయం

15,000 కంటే వేతనం తక్కువ ఉన్నా ఉద్యోగస్తులకు

ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగస్తులకు వాటాను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here