చరిత్రలో ఈరోజు గురించి తెలుసుకోండి

0
194

చరిత్రలో ఈ రోజు
జులై, 18

సంఘటనలు
1949: కాశ్మీర్ లో యుద్ధ విరమణ.
1949: భారత రాజ్యాంగము చట్టబద్ధమయింది.
2015: ఇరవై ఏళ్లకు ఒకసారి వచ్చే పూరీ జగన్నాథస్వామి నవకళేబర యాత్రలో సుమారు 15 లక్షలమంది పాల్గొన్నారు

జననాలు
1856: తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, ప్రముఖ తెలుగు కవి, 19 గ్రంథాలు రచించారు. (మ.1936)
1860: జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి ఈయన చేసిన సేవ సర్వతోముఖమైనది. (మ.1941)
1918: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. (మ.2013)
1919: జయచామరాజ వడయార్‌ బహదూర్‌, మైసూరు సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (మ.1974)
1920: ఆవుల జయప్రదాదేవి, మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (మ.2004)
1931: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2002)
1949: డెన్నిస్ లిల్లీ, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1953: పొత్తూరి విజయలక్ష్మి, ప్రముఖ కథా రచయిత్రి. ఈవిడ హాస్య కథలకు, నవలలకూ ప్రసిద్ధురాలు.
1961: అందెశ్రీ, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత.
1970: రమ్యశ్రీ, భాతీయ చలనచిత్ర నటి.
1972: సౌందర్య, ప్రముఖ సినీనటి (మ.2004).
1982: ప్రియాంకా చోప్రా, ప్రముఖ భారతీయ నటి
1972: సుఖ్విందర్ సింగ్, నేపథ్య గాయకుడు

మరణాలు
1974: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1918)
1992: విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (జ.1906)
1995: రెంటాల గోపాలకృష్ణ, ప్రముఖ పత్రికా రచయిత, కవి. (జ.1922)
2012: రాజేష్ ఖన్నా, హిందీ సినిమా నటుడు, నిర్మాత మరియు రాజకీయవేత్త. (జ.1942)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here