ఈ నెల 22న జనతా కర్ఫ్యూ గా పాటిద్దాం.. ప్రధాని మోడీ

0
36

జాతీ ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఎమర్జెన్సీ ప్రసంగం

*ఆదివారం 22 మార్చి నుండి దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ*

*ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలి*

మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు ఉన్నాయి
కొన్ని వారాలు పాటు దేశం కోసం త్యాగాలు చేయాలి
కొన్ని వారాల్లో దేశంలో కరోనా బాధితులు పెరగబోతున్నారు
మనల్ని మనమే కాపాడుకోవాలి.ఎన్ని పరిశోధనలు చేసినా వ్యాక్సిన్ కనుకో లేకపోయారు
మళ్ళీ మళ్ళీ చెప్తున్న అత్యవసరం ఐతే తప్ప బయటకు రాకండి.కరోన పై పోరాడనికి దేశ ప్రజల సహకారం కావాలి
వారం రోజుల పాటు ఎవరు బయటకు రావొద్దు
మీకు కావలిసిన వస్తువులు ఇంటి దగ్గరకే చేరవేస్తాం
వొచ్చే ఆదివారం 22 మార్చి నుండి దేశవ్యాప్తంగా
జనతా కర్ఫ్యూ.ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలి.ఎవరు ఇళ్ల నుంచి అసలు బయటకు రావొద్దు
కరోనా కంటే సీరియస్ విషయం దేశంలో ఇంకొకటి లేదు
రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఇన్ని దేశాలు ఇబ్బంది పడలేదు.కరోనా తో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది
మానవ జాతి ని కరోన సంక్షోభంలో నెట్టింది.
కరోనా వలన ఆర్ధిక సమస్యలు ఉన్నాయి.రానున్న కొద్దివారాలు కీలకం,అభివృద్ధి చెందిన దేశాలే కరోనా బారిన పడ్డాయి,Bussines ఐన.ఉద్యోగం ఐన ఇంటి నుండే చేయడానికే ప్రయత్నం చేయండి.మీ దగ్గర పని చేసే వాళ్ళని మానవత్వం తో చూడండి.మీ దగ్గర పనికి , ఉద్యోగానికి రాలేక పోయిన జీతాలు కట్ చేయకండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here