అవసరమైతే నవోదయ విద్యాలయ లను ఉపయోగించుకోండి… కేంద్ర ప్రభుత్వం

0
70

అవసరమైతే నవోదయ విద్యాలయాల్ని ఉపయోగించు కోవాలని, కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో అవసరమైతే దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాలను(జేఎన్‌వీ) ఐసోలేషన్‌ వార్డులుగా లేదా వైద్య పరీక్షల కేంద్రాలుగా వినియోగించుకోవచ్చు. ఈ మేరకు అనుమతి ఇస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి అమిత్‌ ఖరే మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా 645 నవోదయ విద్యాలయాలు ఉండగా వాటిల్లో 570 విద్యాలయాలకు సొంత భవనాలున్నాయి. తెలంగాణలో తొమ్మిది, ఏపీలో 15 చోట్ల ఈ విద్యాసంస్థలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here