కావలి లో ఇక ఇంటింటి కే కూరగాయలు … ఎమ్మెల్యే ప్రతాప రెడ్డి

0
34

కావలి లో ఇక ఇంటింటి కీ కూరగాయలు…
———————–
సబ్ కలెక్టర్ శ్రీ ధర్, యమ్ యల్ ఎ ప్రతాప్ రెడ్డి వెల్లడి.
—————————————–
42 అపార్ట్ మెంట్ లలోని 560 ఫ్లాట్ ల చెంతకే కూరగాయలు.
* ఆర్డర్ ల మేరకు నిత్యావసర సరుకులు ఇంటింటి కి సరఫరా.
* మొబైల్ వాహనాల ద్వారా కూరగాయలు.
* ఉదయం 6 నుంచి ఒంటిగంట వరకే కిరాణా, పండ్ల,పాల దుకాణాలు.
* డ్యూటీ సిబ్బంది కి , విధులలో ఉన్న ఉద్యోగులకు నాలుగు రకాల కర్ఫ్యూ పాసులు
* రెండు రోజులు గా 90 శాతం కర్ఫ్యూ విజయవంతం.
*. 175 క్వింటాళ్ల కూర గాయల అవసరం కాగా 250 క్వింటాళ్ల కూరగాయలను అందుబాటులో ఉంచాము.
* కరోనా ను తరిమికొట్టేందుకు 21 రోజులు సమిష్టి బాధ్యత తీసుకోవాలని, డివిజన్ లో 129 మంది అనుమానితులకు ఆరోగ్య సమస్యలు లేవని,
సబ్ కలెక్టర్ శ్రీ ధర్, యమ్ యల్ ఎ ప్రతాప్ రెడ్డి, డి యస్ పి ప్రసాద్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here