షార్‌ సెంటర్‌లో జిల్లా ఎస్పి

0
46

శ్రీసిటీ, డిసెంబర్‌ 12 : బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పి భాస్కర్ భూషణ్, సిఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్ వికే దూబే, చెన్నై ఎయిర్ పోర్ట్ కమాండెంట్ ఆశిష్ కుమార్లను పిఎస్‌ఎల్‌వి, సి-48 లాంచింగ్ సందర్భంగా సిఐఎస్‌ఎఫ్‌ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఫార్‌ భద్రత పరిస్థితులు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పి గూడూరు, వాకాడు, నాయుడుపేట సిఐలు, షార్‌ పిఆర్‌ఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here