30 న శాంతి కల్చరల్ అసోసియేషన్ వారి 17 వార్షికోత్సవ వేడుకలు

0
73

ఈ నెల 30వ తేదీన స్థానిక టౌన్ హాల్ నందు శాంతి కల్చరల్ అసోసియేషన్ వారి 17 వ వార్షికోత్సవం సందర్భంగా నాటక పోటీలు , వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సన్మానించడం జరుగుతుందని ఈ కార్యక్రమం 25 కుల సంఘాల అధ్యక్షులు అయినటువంటి అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో లో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here