గవర్నర్ తో పవన్ మర్యాదపూర్వక భేటీ

0
123

ఈరోజు విజయవాడలో గవర్నర్ ర్ కార్యాలయంలో లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో లో పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ , చెన్నారెడ్డి మను క్రాంత్ రెడ్డి ,కొణిదెల నాగబాబు , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here