ఏపీకి నూతన గవర్నర్

0
140

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా విశ్వ భూషణ్ హరి చందన్ నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు విడుదల చేశారు విశ్వ భూషణ్ ఒరిస్సా రాష్ట్రం మాజీ ఎమ్మెల్యే మరియు ప్రముఖ న్యాయవాది రాష్ట్ర విభజన అనంతరం మొదటిసారి ఆంధ్రప్రదేశ్ కు కు నూతన గవర్నర్ గా నియమితులైన విశ్వ భూషణ్ హరి చందన్ ప్రముఖ బిజెపి నాయకులు ఒరిస్సా రాష్ట్రం. ఎట్టకేలకు ఎన్నో ఊహాగానాల నడుమ విశ్వ భూషణ్ హరి చందన్ ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమితులయ్యారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here