పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం

0
47

కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రధానమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయలు, ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి కి 50 లక్షలు ప్రకటించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా ఉన్న ఈ విపత్కర పరిస్థితుల్లో తన వంతు సహాయంగా ఇది అందజేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న జనసేనాని……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here