నేటి కరోనా హెల్త్ బులిటెన్

0
101

*కరోనా హెల్త్ బులెటిన్ విడుదల ..*

ఏపీ : కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్య,ఆరోగ్య శాఖ .

ఏపీలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు .

వచ్చేనెల 14 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటిస్తూ ఉత్తర్వులు .

లాక్ డౌన్‍ను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఆర్డీవోలకు ఆదేశాలు .

ఆస్పత్రులు, మెడికల్ షాపులు మాత్రమే పని చేస్తాయి – అన్ని వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు మూసివేయాలని ఆదేశాలు .

అన్ని రవాణా, వాయు, రైలు, రహదారి మార్గాలు మూసివేయాలని ఉత్తర్వులు .

అన్ని ల్యాబ్‍లు 24 గంటలూ పని చేసేలా చర్యలు చేపట్టిన అధికారులు .

కడప, విశాఖ, గుంటూరులో ప్రయోగశాలలకు పరికరాలు కొనుగోలు ఆదేశాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here