మంత్రిని కలిసిన జాయింట్ కలెక్టర్

0
80

నెల్లూరు, సెప్టెంబర్‌ 25 : జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే వినోద్ కుమార్ మర్యాదపూర్వకంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ ను కలిశారు. ఈ మేరకు నగరంలోని రోడ్డు భవనాల శాఖ అతిథిగృహంలో బుధవారం జాయింట్ కలెక్టర్ మంత్రి అనిల్ కుమార్ కు కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here