రైతుల సమస్యలపై ఆర్ డి ఓ తో సమీక్షించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

0
45

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కలివెలపాలెం, సామంతులవారితోపు, ఉప్పుటూరు, మాదరాజు గూడూరు, పెనుబర్తి గ్రామాలలోని భూ సమస్యలపై, రైతుల సమస్యలపై గ్రామ నాయకులతో కలిసి నేడు ఆర్.డి.ఓ. , ఎం.పి.డి. ఓ ల తో చర్చించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి,
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ జగన్ మోహన్ రెడ్డి రైతే రాజు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారని, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను కోరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here