నేతాజీ నగర్ లో 34 వార్డు వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయం ప్రారంభం

0
74

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 34 అవార్డు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రాంతీయ కార్యాలయం ని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్  పార్టీ కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో 34 వ వార్డు ఇన్చార్జిగా కరణం హజరత్ నాయుడు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here