పోటుపాలెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ పతాక ఆవిష్కరణ

0
72

గూడూరు, అక్టోబర్‌ 04 : గూడూరు రూరల్ మండలం పోటుపాలెం గ్రామంలో గాలి ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి లోకి వచ్చిన పలువురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి, కోటారెడ్డి, పనబాక కోటేశ్వరరావు, సన్నారెడ్డి సురేష్ రెడ్డి, మహబూబ్ భాష, చెంచురెడ్డి, దినకర్, శ్రీకాంత్, వసుందర, విజయ, తదితరులు పాల్గొన్నారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here